Ind vs WI: గిల్ రికార్డు డబుల్ సెంచరీ.. రోహిత్ సెంచరీ.. వన్డేల్లో టీమిండియా సరికొత్త చరిత్ర.. అలవోకగా 406 రన్స్ చేజ్
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Ind vs WI: వన్డే క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఛేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా, అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. అదే సమయంలో ఇండియన్ టీమ్ వన్డే ఫార్మాట్ లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
వెస్టిండీస్ పై రెండో వన్డేలో 406 రన్స్ టార్గెట్ ను కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 6.3 ఓవర్లు మిగిలి ఉండగానే చేజ్ చేయడం విశేషం. రోహిత్ శర్మ కూడా సెంచరీ చేయగా.. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు ఏకంగా 255 రన్స్ జోడించారు. గిల్ చివరికి 133 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్స్ లతో 223 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 2006లో సౌతాఫ్రికా చేజ్ చేసిన 438 రన్స్ తర్వాత రెండో అత్యధిక చేజింగ్ కూడా ఇదే.
వెస్టిండీస్ తో తొలి వన్డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.