భారతదేశం, ఫిబ్రవరి 22 -- టీ20 ప్రపంచకప్ 2026లో అజేయంగా సూపర్ 8 చేరిన డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాకు అసలైన సవాల్. కీలకమైన సూపర్ 8 పోరులో ఇవాళ దక్షిణాఫ్రికాతో ఇండియా తలపడుతోంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
టీ20 ప్రపంచకప్ లో భారత్ అదరగొడుతోంది. గ్రూప్ స్టేజీలో వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో గెలిచింది. అమెరికా, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది. ఒక్క ఓటమి లేకుండా సూపర్ 8కు అర్హత సాధించింది. ఇప్పుడు సూపర్ 8లో సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ ఉన్న గ్రూప్ లో ఇండియా ఉంది. ఈ రోజు (ఫిబ్రవరి 22) సౌతాఫ్రికాతో ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ఫైనల్ ఎలెవన్ లో ఎలాంటి మార్పులు లేకుండా ఇండియా ఆడుతోంది.
మరోవైపు సౌతాఫ్రికా కూడా బలంగానే ఉంది. ఆ టీమ్ కూడా ఈ టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ స్టేజీల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.