భారతదేశం, ఫిబ్రవరి 14 -- టి20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనున్న భారత్ - పాకిస్థాన్ హై-ప్రొఫైల్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది! శ్రీలంక వాతావరణ శాఖ, వివిధ వాతావరణ నివేదికల ప్రకారం ఆదివారం అక్కడ వర్షం పడే అవకాశం ఉంది.
శ్రీలంక వాతావరణ శాఖ, తాజా నివేదికల ప్రకారం:
పగటి సమయం: వర్షం కురిసే అవకాశం 65% వరకు ఉంది. ఆకాశం మేఘావృతమై ఉండి, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
మ్యాచ్ సమయం (రాత్రి): వర్షం పడే అవకాశం 25% నుంచి 49% వరకు ఉండవచ్చని అంచనా. అయితే, రాత్రి 7 గంటల సమయంలో చినుకులు పడే అవకాశం ఎక్కువగా ఉందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.
పరిస్థితులు: వాతావరణం చాలా తేమగా ఉంటుంది. ఉత్తరం నుంచి గంటకు 11 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయి.
కనీస ఓవర్లు: టీ20 మ్యాచ్ ఫలితం తేలాలంటే ఇరు జట్లు క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.