IND vs Pak : పాకిస్థాన్‌కు మరో భంగపాటు- టీమిండియా చేతిలో ఓటమి.. ఆసియా గేమ్స్ 2026లో భారత్‌కు గోల్డ్
భారతదేశం, అక్టోబర్ 3 -- అనుకున్నదే జరిగింది! భారత్ చేతిలో పాకిస్థాన్ జట్టు మరోసారి ఓడిపోయింది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్స్‌లో గెలిచిన శ్రేయస్ అయ్యర్ సేన.. భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. కొన్ని రోజుల క్రితం జరిగిన మహిళల క్రికెట్ ఫైనల్స్‌లో శ్రీలంకపై గెలిచి మన భారత ఉమెన్స్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.
నిషిన్‌లో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 211 పరుగులు భారీ లక్ష్యాన్ని పాక్ ముంగిట ఉంచింది. బదులుగా ఫర్హాన్ సేన మాత్రమే 192 రన్సే చేయగలిగింది.
భారత్- పాక్ మ్యాచ్ మధ్య పోరు కోసం క్రికెట్ అభిమానులు ఒకప్పుడు చాలా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూసే వారు. ఇటీవలి కాలంలో మాత్రం వార్ వన్ సైడ్ అయిపోయింది! పాకిస్థాన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.