భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఇంకొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌లో ఆడతామని చెప్పిన పాకిస్థాన్, ఫిబ్రవరి 15న భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ని మాత్రం బాయ్‌కాట్ చేస్తున్నట్టు చెప్పింది. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ కేవలం ఒక ప్రధాన మ్యాచ్‌ను దూరం చేసుకోవడమే కాకుండా.. గ్రూప్-ఏ క్వాలిఫికేషన్ సమీకరణాలను రాత్రికి రాత్రే పూర్తిగా మార్చివేసింది.
సాధారణ టోర్నమెంట్ నిబంధనల ప్రకారం.. ఏదైనా జట్టు మైదానంలోకి దిగడానికి నిరాకరిస్తే, ఆ మ్యాచ్‌ను 'ఫోర్ఫిట్' (అవార్డెడ్ మ్యాచ్)గా పరిగణిస్తారు. దీనివల్ల:
బ్యాటింగ్ లేదా బౌలింగ్ జరగదు కాబట్టి, సదరు టోర్నీ నిబంధనల ప్రకారం డిఫాల్ట్ అయిన జట్టు నెట్ రన్ రేట్‌పై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.
టీ20 వరల్డ్ కప్ ప్లేయింగ్ కండీషన్స్‌కి సంబంధించిన రూల్స్ బయటకు వచ్చిన తర్వాతే అసలు ప్రభావం ఎంత అని తెలుస్తుంది.
ఏదేమైనా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.