Ind Vs Pak: మరికొన్ని గంటల్లోనే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ హై వోల్టేజ్ మ్యాచ్.. టీ20 ప్రపంచకప్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, జూన్ 14 -- Ind Vs Pak: ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ లవర్స్ ఎదురు చూస్తున్న సమయం వచ్చేస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఆదివారం (జూన్ 14) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడుతోంది. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరుకు రంగం సిద్ధమైంది. బర్మింగ్‌హామ్‌లోని పాపులర్ ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ఇండియా, పాకిస్థాన్ జట్ల ఇటీవలి ఫామ్, హెడ్-టు-హెడ్ రికార్డులను పరిశీలిస్తే పేపర్ పై భారత్ స్పష్టమైన ఆధిక్యంతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే, టీ20 ఫార్మాట్లో ఏ జట్టునైనా తక్కువ అంచనా వేయలేం. ఏ జట్టు అయినా తమ రోజున అద్భుతంగా ఆడి మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలదు. వన్డే ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్న భారత మహిళల జట్టు.. ఈ పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.