భారతదేశం, మార్చి 8 -- టీ20 ప్రపంచకప్ లో ఆఖరి పోరాటం. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్. ఉత్కంఠతో ఊపేస్తూ, క్రికెట్ లవర్స్ కు అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ అందించే మెగా పోరు వచ్చేసింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరుగుతున్న ఈ తుదిపోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేేయనుంది. సేమ్ టీమ్ తో ఇండియా ఆడుతోంది. అంటే అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి టీమ్ లో ప్లేస్ నిలబెట్టుకున్నారు.
కోట్లాది ఇండియన్ ఫ్యాన్స్ అత్యంత ఆత్రుతగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఈ రోజు (మార్చి 8) టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ తలపడుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన భారత్ వరుసగా రెండో సారి టైటిల్ ముద్దాడి హిస్టరీ క్రియేట్ చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.