భారతదేశం, జనవరి 11 -- దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకున్న టీమిండియా, ఇప్పుడు కివీస్‌తో పోరుకు సిద్ధమైంది. నేడు (జనవరి 11) వడోదర వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే క్రికెట్ అనగానే ఇప్పుడు అందరి దృష్టి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే ఉంటోంది. టీ20, టెస్టులకు ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించడంతో తమ ఫేవరెట్ ప్లేయర్లను కనీసం వన్డేల్లో అయినా చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సిరీస్ కేవలం మూడు వన్డేలే ఉండటంతో వీరిద్దరు రాణించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతేకాదు ఈ సిరీస్‌లో కోహ్లీ, రోహిత్ పలువురు దిగ్గజాల రికార్డులపై కన్నేశారు. అవి బ్రేక్ అయితే ఫ్యాన్స్‌కి పండగే!
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ముందు అనేక రికార్డులు నిలబడ్డాయి. ముఖ్యంగా న్యూజిలాండ్‌పై అత్యధిక వన్డే పరుగులు చేసిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.