భారతదేశం, మార్చి 8 -- టీమిండియా అదరగొట్టింది. కొత్త చరిత్ర సృష్టించింది. హిస్టరీ అందుకుంది. వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తొలి జట్టుగా రికార్డు ఖాతాలో వేసుకుంది. ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను ఇండియా 96 రన్స్ తేడాతో ఓడించింది.
టీమిండియా మరోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఆదివారం (మార్చి 8) టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ అదరగొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజు శాంసన్ (46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52), శివమ్ దూబె (8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) చెలరేగారు.
ఛేజింగ్ లో న్యూజిలాండ్ ను భారత బౌలర్లు గొప్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.