భారతదేశం, మార్చి 8 -- టీ20 ప్రపంచకప్ ఫైనల్.. అది కూడా న్యూజిలాండ్ లాంటి టఫ్ అపోనెంట్ తో మ్యాచ్. కానీ దీన్ని ఓ గల్లీ మ్యాచ్ లా మార్చేస్తూ.. కివీస్ బౌలర్లను అనామక బౌలర్లుగా మార్చేస్తూ.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత బ్యాటర్లు వీర విధ్వంసం సృష్టించారు. సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఆదివారం (మార్చి 8) ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగులు చేసింది.
సంజు శాంసన్ (46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు 52), శివమ్ దూబె (8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) అదరగొట్టారు.
ఆదివారం టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. ఇండియాను బ్యాటింగ్ ఆహ్వానించింది. అది ఎంత పెద్ద తప్పో కివీస్ కు త్వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.