Ind vs Afg: టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా బిగ్గెస్ట్ విన్ రికార్డ్.. అరంగేట్రంతోనే అదరగొట్టిన మానవ్ సుతార్
భారతదేశం, జూన్ 8 -- Ind vs Afg: చండీగఢ్ కొత్త స్టేడియం వేదికగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో (India vs Afghanistan Test match) టీమిండియా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌ను ఏకంగా ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తన అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.
కేవలం మూడే రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇండియన్ బౌలర్లు, బ్యాటర్లు వన్ సైడ్ షో చూపించారు. అరంగేట్రం చేసిన యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (Manav Suthar) ఆరు వికెట్లతో చెలరేగితే, సెకండ్ ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తమ స్పిన్ మాయతో అఫ్గాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా 564/8 స్కోరు వద్ద భారీ స్థాయిలొ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.