Imtiaz Ali Daughter: అగ్ర దర్శకుడి కూతురు మతాంతర ప్రేమ, నిశ్చితార్థం.. ఇంతియాజ్ అలీ రియాక్షన్ ఏంటంటే?
భారతదేశం, జూలై 13 -- Imtiaz Ali On Daughter Ida Ali Engagement: 'జబ్ వి మెట్', 'లవ్ ఆజ్ కల్', 'రాక్‌స్టార్' వంటి రొమాంటిక్ క్లాసిక్ చిత్రాలతో బాలీవుడ్లో సరికొత్త ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు అగ్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ. ఆయన సినిమాల్లోని లవ్ సీన్స్ ఎంత అందంగా ఉంటాయో, ఇప్పుడు ఆయన నిజ జీవితంలోనూ అలాంటి ఒక అద్భుతమైన ప్రేమకథ శుభం కార్డు వైపు అడుగులు వేస్తోంది.
ఇంతియాజ్ అలీ కుమార్తె, యంగ్ ఫిల్మ్ మేకర్ ఇదా అలీ (25) తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ క్రిష్ అగర్వాల్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. జూలై 1వ తేదీన నార్వేలోని అత్యంత అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య క్రిష్ అగర్వాల్.. ఇదా అలీకి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. మోకాళ్లపై కూర్చుని ఉంగరాన్ని చూపిస్తూ క్రిష్ ప్రపోజ్ చేసిన విధానం పక్కా ఇంతియాజ్ అలీ సినిమా సీన్‌ను తలపించింది.
ఈ డ్రీమ్ ప్రపోజల్‌కు ఇదా అలీ వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.