భారతదేశం, జూలై 8 -- IMDb Movies: పాన్ ఇండియా సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'టాక్సిక్' (Toxic) ఐఎండీబీ మోస్ట్ యాంటిసిపేటెడ్ లిస్ట్‌లో నంబర్ వన్ ప్లేస్ దక్కించుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆలియా భట్ 'ఆల్ఫా' రిలీజ్ తర్వాత, ఆడియన్స్ నెక్స్ట్ ఏ సినిమాల కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారో ఐఎండీబీ అఫీషియల్ గా ఒక రియల్-టైమ్ వ్యూస్ బేస్డ్ లిస్ట్ అనౌన్స్ చేసింది. ఈ టాప్ 10 లిస్ట్‌లో థియేట్రికల్ రిలీజ్‌లతో పాటు కొన్ని మంచి ఓటీటీ ప్రాజెక్ట్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి.

కేజీఎఫ్ సిరీస్ తో గ్లోబల్ వైడ్ బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసిన యశ్.. ఇప్పుడు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్‌లో 'టాక్సిక్' మూవీ చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ లో చాలా మార్పులు జరిగినప్పటికీ ఫ్యాన్స్ ల...