Im Game Collection: 3 ఏళ్ల తర్వాత మలయాళ సినిమా.. దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
భారతదేశం, సెప్టెంబర్ 5 -- Im Game 2 Days Worldwide Box Office Collection: మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మలయాళ క్రైమ్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఐయామ్ గేమ్'. గురువారం (సెప్టెంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లతో ప్రయాణాన్ని ప్రారంభించింది.
ఐయామ్ గేమ్ మూవీ టాక్‌లో కొద్దిగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవడంతో రెండో రోజు వసూళ్లలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. అయినప్పటికీ, రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ. 10 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి పర్వాలేదనిపించింది.
ట్రేడ్ వర్గాల లెక్క ప్రకారం ఐయామ్ గేమ్ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 4) రెండో రోజు ఇండియాలో రూ. 4.60 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు సాధించిన రూ. 5.40 కోట్లతో పోలిస్తే వసూళ్లలో దాదాపు 14.8 శాతం త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.