Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. భద్రావతికి దిమ్మతిరిగే షాకిచ్చిన బల్లక్కాయ్.. ఇది కదా ట్విస్ట్ అంటే!
భారతదేశం, అక్టోబర్ 18 -- Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ దక్కుతోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో ట్విస్టులు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. తాజాగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ స్టోరీలో భద్రావతికి బల్లక్కాయ్ షాక్ ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది.
శ్రీవల్లి బండారం బయటపడటంతో ఆమెను రామరాజు ఫ్యామిలీ గెంటేసింది. భర్త చందు అయితే బల్లక్కాయ్ పై కోపంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో పుట్టింటికి వెళ్లిన బల్లక్కాయ్ రివేంజ్ కోసం ఎదురు చూసింది. అదే సమయంలో దొరికిందే ఛాన్స్ అని భద్రావతి రంగంలోకి దిగింది. బల్లక్కాయ్ తో కలిసి కుట్ర చేసింది.
తన శత్రువు రామరాజుపై పోలీస్ కేసు పెట్టించాలని భద్రావతి అనుకుంది. అందుకే బల్లక్కాయ్ ను మాయ మాటలతో తన కంట్రోల్ లోకి తీసుకుంది. మరోవైపు కన్నింగ్ శ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.