Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. అంజలి కల కాదని చందు తెలుసుకుంటాడా? బల్లక్కాయ్ లో మార్పుతో ట్విస్ట్!
భారతదేశం, నవంబర్ 15 -- Illu Illalu Pillalu Serial: సీరియల్ లో ఎమోషన్స్ తో పాటు ట్విస్టులు ఉంటేనే మజా. ఇప్పుడు స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఇలాంటి కిక్కే ఇస్తుంది. అందుకే తెలుగు ఆడియన్స్ ఈ సీరియల్ ను ఆదరిస్తున్నారు. ఎప్పటికప్పుడూ కొత్త ట్విస్టులతో సీరియల్ అదరగొడుతోంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో అంజలి ఎంట్రీతో కథ మరింత ఊపందకుంది. చందు మాజీ ప్రేయసి అంజలి రావడంతో స్టోరీలో ట్విస్ట్ వేరే లెవల్ కు చేరుకుంది. గతంలో తన తండ్రికి ప్రేమ విషయం చెప్పలేక అంజలిని చందు దూరం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు బల్లక్కాయ్ విషయంలో రామరాజును చందు నిందిస్తున్నాడు.
చందు, అంజలి మళ్లీ కలుస్తారా? అనే క్యూరియాసిటీ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫ్యాన్స్ కు కలుగుతోంది. అందుకు తగ్గట్లే మేకర్స్ రీసెంట్ గా ఇద్దరినీ కలిపి చూపించారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.