భారతదేశం, అక్టోబర్ 12 -- Illu Illalu Pillalu Serial: బుల్లితెరపై అదరగొడుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. వారం వారం ఒక్కో ట్విస్ట్ తో, ఊహించని మలుపులతో ఈ సీరియల్ స్టోరీ సాగుతుంది. తాజాగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు కుటుంబంపై పగతో రగలిపోతున్న భద్రావతి, బల్లక్కాయ్ కలిసి కుట్ర చేసినట్లు తెలుస్తోంది.

రామరాజు కోడలు శ్రీవల్లి చేసిన కుట్రలన్నీ బయటపడ్డాయి. ఆమె నిజస్వరూపం తెలియడంతో రామరాజు ఫ్యామిలీ అంతా కలిసి బల్లక్కాయ్ ను గెంటేసింది. అయితే ఇక్కడితోనే కథ ముగిసిపోలేదు. ఇప్పుడు ఆ బల్లక్కాయ్ తన తప్పు తెలుసుకొని కాళ్ల మీద పడటం మానేసి రివేంజ్ తీర్చుకుంటానని శపథం చేస్తోంది.

రామరాజు ఇంట్లో ప్రస్తుతం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నర్మద, సాగర్ ల పెళ్లి రోజు సందర్భంగా నర్మద తల్లిదండ్రులు వచ్చారు. అయిద...