Illu Illalu Pillalu Serial:ఇల్లు ఇల్లాలు పిల్లలు-టీఆర్పీ పెంచే ప్లాన్-రంగంలోకి చందు మాజీ లవర్-బల్లక్కాయ్ కు షాక్ తప్పదా?
భారతదేశం, అక్టోబర్ 31 -- Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సీరియల్ టీఆర్పీని పెంచడమే టార్గెట్ గా చందు మాజీ లవర్ అంజలిని మేకర్స్ రంగంలోకి దించారు. తాజాగా అంజలి ఈ సీరియల్ లోకి వచ్చింది. ఆమె ఎంట్రీతో కథ మరింత రసవత్తరంగా సాగే అవకాశముంది.
ఏ సీరియల్ లోనైనా కథను మరింత రక్తి కట్టించడానికి, ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచడానికి కొత్త క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. అలా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో అంజలి అనే క్యారెక్టర్ ను ప్రవేశపెట్టారు. చందు మాజీ లవర్ గా ఆమెను చూపించారు. దీంతో చందు, అంజలి మళ్లీ కలుస్తారా? బల్లక్కాయ్ పరిస్థితి ఏంటీ అనేది ఉత్కంఠ పెంచుతోంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో బతుకమ్మ సంబరాల్లో భాగంగా అంజలి కనిపించింది. అయితే ఆమె భర్త నుంచి విడిపోయిందని, ఇంటి దగ్గర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.