Illu Illalu Pillalu September 9 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-బల్లక్కాయ్ ఖేల్ ఖతం-ఫ్రెండ్‌తో నర్మద ప్లాన్-తిరుకు షాక్
భారతదేశం, సెప్టెంబర్ 9 -- Illu Illalu Pillalu September 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. మామ తిరుపతి, ధీరజ్ కలిసి మందు కొడతారు. నీ ప్రేమ కథలో చరిత్రలో లేని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయని ధీరజ్ అంటాడు. అప్పుడు స్కూటీ మీద అక్కడికి ప్రేమ వస్తుంది.
నా బతుక్కి మందు తాగినప్పుడు కూడా ప్రశాంతత లేకుండా పోయిందని ధీరజ్ అనుకుంటాడు. రోజురోజుకూ ఇంత దారుణంగా, దరిద్రంగా తయారవుతున్నావ్ ఏంట్రా? అని ప్రేమ కోప్పడుతుంది. నిన్ను పిలవలేదని తిడుతున్నావా? ఎక్స్ ట్రా క్వార్టర్ తెచ్చా, లాగించేయ్ అని ధీరజ్ అంటాడు. అంతే ఇక ధీరజ్, ప్రేమ వార్ మళ్లీ స్టార్ట్ అవుతుంది.
నువ్వు అపార్థాలకు అమ్మమ్మవి అని తెలిసి కూడా నిన్ను ప్రేమించాను కదా తప్పంతా నాదేనని ధీరజ్ అంటాడు. ఇదంతా చూస్తున్న తిరుపతికి చిర్రెత్తుకొస్తుంది. మీరు పక్కకు వెళ్లి కొట్టుకోం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.