Illu Illalu Pillalu September 8 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. బల్లక్కాయ్ కోసం వేదవతి రివర్స్ డ్రామా-జస్ట్ లో మిస్!
భారతదేశం, సెప్టెంబర్ 8 -- Illu Illalu Pillalu September 8 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సుకన్యను తిరుపతి ప్రేమించడం వెనుకాల శ్రీవల్లి ఉందని భద్రావతి డౌట్ పడుతుంది. అందుకే పిలిపించి మరీ చెంప పగలగొడుతుంది. సీరియస్ వార్నింగ్ ఇస్తుంది.
నేను మీ వెనుకాల గోతులు తవ్వుతానా? తిరుపతి బాబాయి సుకన్య వెనుకాల పడటానికి కారణం నేను కాదు. అది మీ బ్లడ్ లోనే ఉంది. మీ చెల్లి ఏమో తిండికి తికానా లేని రామరాజును పెళ్లి చేసుకుంది. మీ ప్రేమ ఏమో ఏమి లేని ధీరజ్ తో ఉండాలనుకుంటోంది. మీ తమ్ముడు కూడా అదే చేస్తున్నాడని మంట పెడుతుంది బల్లక్కాయ్.
మీరు చెప్పే దాకా సుకన్య, తిరుపతిల ప్రేమ విషయం తనకు తెలియదని భద్రావతికి పచ్చి అబద్ధం చెప్తుంది శ్రీవల్లి. తిరుపతి బాబాయికి మీకు నచ్చిన సంబంధం చూసి పెళ్లి చేయండని వల్లి చెప్తుంది. నీ జోక్యం లేదంటే సరే, ఒ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.