Illu Illalu Pillalu September 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కాళ్లబేరానికి బల్లక్కాయ్-వదలనంటున్న నర్మద-భద్రావతి ఫైర్
భారతదేశం, సెప్టెంబర్ 4 -- Illu Illalu Pillalu September 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. 'బావిలో బల్లి' కథ చెప్పి శ్రీవల్లి, భాగ్యం అండ్ కోకు చెమటలు పట్టిస్తుంది నర్మద. ఏం చేయాలో తెలియక కథలు చెప్తున్నావా సెల్లాయ్ అని పైకి గంభీరంగా అడుగుతుంది బల్లక్కాయ్.
అక్కా, నువ్వు సినిమాల్లో యాక్టింగ్ చేసి ఉంటే పక్కా నంది వచ్చేది. ఎంత బాగా నటిస్తున్నావ్? నువ్వు మంచిదానివని నమ్మించేందుకు బావిలో దూకావు. ప్రేమ, ధీరజ్ ను విడగొట్టావ్. రైస్ మిల్ లో డబ్బులు కొట్టేసి, తిరుపతి బాబాయిని ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేశావు. ఆ నింద భద్రావతిపై పడేలా చేశావంటూ జరిగిందంతా నర్మద చెప్పేసరికి శ్రీవల్లి గుటకలు మింగుతుంది.
నువ్వు చేసిన వెధవ పని బయటపడితే నీ బతుకు బస్టాండ్ అనే లాజిక్ ఎలా మర్చిపోయావ్ అని నర్మద బెదిరిస్తుంది. దీంతో బల్లక్కాయ్ కాళ్లబే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.