Illu Illalu Pillalu September 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. నర్మద సూపర్-అత్త కుట్ర తెలుసుకున్న ప్రేమ-పెళ్లికి రెడీ
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Illu Illalu Pillalu September 29 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. శ్రీవల్లి, ఇడ్లీ బాబాయ్, భాగ్యం కలిసి ప్రేమ అనుకొని చింతామణిని కిడ్నాప్ చేస్తారు. చింతామణికి మెళకువ వస్తుంది. రూ.6 లక్షలు ఇచ్చినట్లే ఇచ్చి నా ఇంటికి దొంగతనానికి వస్తారా అని చింతామణి ఊగిపోతుంది.
ఈ మాటలు విన్న నర్మద షాక్ అవుతుంది. ప్రేమను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడానికి వచ్చామని బల్లక్కాయ్ మత్తులో వాగుతుంది. రూ.6 లక్షలు రైస్ మిల్ లో కొట్టేసి చింతామణికి ఇచ్చారా? ఆ నింద పాపం తిరుపతి బాబాయ్ పై వేశారు అని నర్మద అనుకుంటుంది. మీ లెక్కలు తర్వాత తేలుస్తానని నర్మద అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
నర్మద కార్లో వెళ్తుంటే శ్రీవల్లి పరుగెత్తుకుంటూ వెళ్లి ఎక్కుతుంది. ఇడ్లీ బాబాయ్, భాగ్యాన్ని చింతామణి చితక్కొడుతుంది. మరోవైపు భద్రావతి, సేనాపతి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.