Illu Illalu Pillalu September 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. పెళ్లి జరగదన్న ప్రేమ-ధీరజ్ ట్విస్ట్-రామరాజు వార్నింగ్
భారతదేశం, సెప్టెంబర్ 24 -- Illu Illalu Pillalu September 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. నర్మద, వేదవతి, శ్రీవల్లి కలిసి పెళ్లి చీర, శుభలేఖ ఇచ్చేందుకు భద్రావతి ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ సెక్యూరిటీ వీళ్లను ఆపేస్తారు. నర్మద చెప్పడంతో సెక్యూరిటీని బల్లక్కాయ్ పక్కకు తోసేస్తుంది.
వేదవతి లోపలికి వెళ్లి ప్రేమను పిలుస్తుంది. వీళ్లను చూసి శారదాంబ, రేవతి, విశ్వ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగో కోడలమ్మాయి నీ కోసం సారె తెచ్చానని ప్రేమతో వేదవతి అంటుంది. నీకు ఇష్టమైన చీరను మీ ఆయన సెలెక్ట్ చేశాడని నర్మద చెప్తుంది. వేదవతి చీరను తీసి ప్రేమపైన ప్రేమగా వేస్తుంది.
ప్రేమ మీ పెళ్లి కార్డు అని వేదవతి ఇస్తుంది. కానీ ప్రేమ మాత్రం ఇదంతా ఎందుకు చేస్తున్నారని అడుగుతుంది. ఇదంతా జరగదు అత్త. ఈ పెళ్లి అవ్వదు అని ప్రేమ షాక్ ఇస్తుంది. నువ్వు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.