Illu Illalu Pillalu September 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. పెళ్లికి నో చెప్పిన ప్రేమ-నర్మదకు దొరికేసిన బల్లక్కాయ్
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Illu Illalu Pillalu September 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్ ఎంత రిక్వెస్ట్ చేసినా ప్రేమ వినదు. నీ మీద నమ్మకంతో మా అత్తకు మాటిచ్చా. కానీ నువ్వు నా నమ్మకాన్ని చంపేశావ్. అత్తకు ఇచ్చిన మాటను తప్పలేనని ప్రేమ అంటుంది.
ఈ పెళ్లి జరగకపోతే మనం జీవితాంతం దూరంగా ఉండాల్సి వస్తుంది. అది నీకు అర్థమవుతుందా? అని ప్రేమను ధీరజ్ అడుగుతాడు. వెంటనే ధీరజ్ ను ప్రేమ హగ్ చేసుకుంటుంది. విశ్వ, అమూల్య ఈ సీన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వెంటనే ప్రేమ దూరం జరిగి సారీ చెప్తుంది. వెళ్లి మామయ్యకు చెప్పు అని లోపలికి వెళ్లిపోతుంది. దీంతో పెళ్లికి ప్రేమ నో చెప్పినట్లయింది.
ఇటు ఇంట్లో ధీరజ్, ప్రేమ పెళ్లి జరగదు బాలా. మనం జరగనివ్వం కదా బాలా అని శ్రీవల్లి పాట పాడుతూ గదిలోకి వెళ్తుంది. అక్కడ నర్మదను చూసి షాక్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.