Illu Illalu Pillalu September 18 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-సేనాపతిని చితకబాదిన ధీరజ్, రామరాజు-పోలీస్ స్టేషన్ లో గొడవ
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Illu Illalu Pillalu September 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. కోపంతో ఊగిపోతున్న ధీరజ్ ఏకంగా భద్రావతిపైకి చేయి ఎత్తుతాడు. పెళ్లి చూపుల కోసం వచ్చిన వాళ్లను బయటకు వెళ్లమంటాడు. ప్రేమను కూడా కొడతానంటాడు. పెళ్లి చేసుకుంటావా? అని ప్రేమను అడుగుతాడు.
ప్రేమకు పెళ్లి చూపులు అని ధీరజ్ అపార్థం చేసుకుంటాడు. ఇంకొక్క క్షణం నువ్వు మా ఇంట్లో ఉన్నావంటే బాగుండదని ధీరజ్ చొక్కా పట్టుకొని ప్రేమ లాక్కెళ్తుంది. అది చూసి శ్రీవల్లి సైకో ఆనందంతో సంబరపడుతుంది. రామరాజు, వేదవతిని పిలిచి ఆ దారుణం చూడండని చూపిస్తుంది.ఆ సీన్ చూసి వేదవతి, రామరాజు షాక్ అవుతారు.
మా ఇంటికి వచ్చి బంధువుల ముందు మా వాళ్ల పరువు తీశాడు. నా మీదమీదకు వచ్చాడు. మా నాన్నను కొట్టాడు. మా అత్తను కొట్టబోయాడు. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందర చేసి సైకో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.