Illu Illalu Pillalu September 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-తిరుపతి ఫస్ట్ నైట్ ఆశ-బల్లక్కాయ్ ను బాదేసిన అత్త-ఆధారాలు
భారతదేశం, సెప్టెంబర్ 16 -- Illu Illalu Pillalu September 16 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ప్రేమను ధీరజ్ దగ్గరకు వెళ్లనివ్వకుండా భద్రావతి, సేనాపతి కుట్రలు పన్నుతారు. వాళ్లు కలిసే అవకాశాన్ని ఆవిరి చేయాలి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా చేయాలి. ధీరజ్ కు ఈగో ఎక్కువ. అది టార్గెట్ చేస్తే చాలు అని భద్రావతి చెప్తుంది.
మరోవైపు తలకు, చేతులకు మల్లెపూలు చుట్టుకుని ఫస్ట్ నైట్ కు తిరుపతి రెడీ అయిపోతాడు. సుక్కు ఏమో నిరాశగా వచ్చి ఏడుస్తుంది. ఏదైనా సరే అందరి సమక్షంలోనే జరగాలని అంటున్నారు. అందరూ ఒప్పుకొన్న తర్వాతే ఈ తంతు జరగాలంటున్నారు. నా మీద నీకు ప్రేమ ఉంటే మీ వాళ్లను ఒప్పించు అని సుక్కు చెప్పి వెళ్లిపోతుంది.
అప్పుడే భాగ్యానికి శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. అక్కడ, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని ఒకరినొకరు అడుక్కుంటారు. తిరుపతికి వచ్చే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.