Illu Illalu Pillalu September 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. భద్రావతి బ్లాక్ మెయిల్-ప్రేమ సంచలన నిర్ణయం-భాగ్యం షాక్
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Illu Illalu Pillalu September 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తిరుపతి, సుకన్యల పెళ్లి చేసిన ధీరజ్ పై రామరాజు ఫైర్ అవుతాడు. ముందు ధీరజ్ ను సంసారం చక్కదిద్దుకోమని చెప్తాడు. వేదవతి కూడా అదే విషయం చెప్తుంది. ప్రేమను ఇరికించావని అంటుంది.
మరోవైపు భద్రావతి ఇంట్లో ప్రేమను దోషిలా నిలబెడతారు. ప్రేమను భద్రావతి చెంపపై కొడుతుంది. ఈ లోకంలో ఏ తల్లికి ఇలాంటి కడుపు కోత రాదేమో. చిన్న కూతురు కళ్ల ముందే ఉన్నా పుట్టింటికి వచ్చి పోయే అవకాశం లేదని బాధపడ్డా. ఇప్పుడు చిన్న కొడుకును గెంటేశారని శారదాంబ ఫీల్ అవుతుంది.
అప్పుడే భద్రావతి కోపంతో ఊగిపోతుంది. ప్రేమ మా నాశనాన్ని కోరుకుంటున్నావా? నీ తీరు అలాగే ఉందని భద్రావతి అంటుంది. ధీరజ్ అంతు చూసేవాడిని కానీ నీ కూతురే దగ్గరుండి పెళ్లి చేసిందనేసరికి తల దించుకోవాల్స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.