Illu Illalu Pillalu September 1 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. అత్తను ఇరికించిన బల్లక్కాయ్-ప్రేమ, ధీరజ్ పేపర్ రాయబారం
భారతదేశం, సెప్టెంబర్ 1 -- Illu Illalu Pillalu September 1 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. నాన్నలాగా నువ్వు కూడా మాట జారడం ఏంటమ్మా? నీ తమ్ముడిని దొంగ అన్నావని వేదవతిని మాటలంటాడు సాగర్. మధ్యలో ఆపండి అంటూ శ్రీవల్లి ఎంట్రీ ఇస్తుంది.
వేదవతికి సపోర్ట్ గా శ్రీవల్లి మాట్లాడుతుంది. ఇన్ని రోజులూ అత్తయ్య తన తమ్ముడిని ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు డబ్బు తీసుకున్నాడని అన్నారంటే ఏదో ఒక బలమైన కారణం లేకుండా ఉంటుందా? ఎంతసేపు మాట జారారని అంటున్నారు కానీ ఆలోచిస్తున్నారా? అని వల్లి తన అత్తను ఇరికిస్తుంది.
ఆ కారణం ఏంటీ? అని అమ్మను చందు, ధీరజ్ అడుగుతారు. కానీ వేదవతి సైలెంట్ గా ఉంటుంది. అత్తయ్య సైలెంట్ గా ఉన్నారంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. మీరు గుచ్చిగుచ్చి అడగొద్దని వల్లి డ్రామా ఆడుతుంది. ఆ కారణం ఏంటో తెలుసుకుందామనే అడుగుతున్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.