భారతదేశం, అక్టోబర్ 8 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో వల్లి చెప్పిన మాటలు విని చందును కొట్టి నానా మాటలు అంటాడు రామరాజు. పిల్లలు పుట్టలేదన్న విషయంలో నిన్ను వాడు కొట్టాడా, మానసికంగా హింసించాడా అని శ్రీవల్లిని వేదవతి అడుగుతుంది.

అది అంటూ వల్లి సాగదీస్తుంటే ఒక్కటి లాగిపెట్టికొడుతుంది వేదవతి. దాంతో రామరాజు ఫైర్ అవుతాడు. మీకు దీని గురించి తెలియదు అని రామరాజుతో అంటుంది. వేదవతి. నీ గురించి తెలిసినప్పుడే, నీ మోసాలు బయటపడ్డప్పుడే నిన్ను పుట్టింట్లో వదిలేసి వద్దామనుకున్నాను. కానీ, నువ్వు చచ్చిపోతానని బావిలో దూకావ్. నీ నిజస్వరూపం గురించి ఆయనకు చెబుతానంటే చచ్చిపోతాను అన్నావ్. ఇంకో తప్పు చేయను బుద్ధిగా ఉంటాను అన్నావ్. అందుకే నిన్ను రానిచ్చాను అని వేదవది అంటుంది.

కానీ, చివరికి నా కొడుకు మీద నిందలు వేస...