Illu Illalu Pillalu October 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. బల్లక్కాయ్ కన్నింగ్ బుర్ర-పిల్లల కోసం కొడుతున్నాడని నాటకం
భారతదేశం, అక్టోబర్ 7 -- Illu Illalu Pillalu October 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లిపై ఆవేశంతో ఊగిపోయిన చందు ఆమెను బయటకు గెంటేసి డోర్ గడియ పెట్టుకుంటాడు. బయట వల్లి ఏడుస్తుంటుంది. మరోవైపు కాలు నొప్పి వేస్తుందని వేదవతి లేస్తుంది. రామరాజు టాబ్లెట్ ఇస్తాడు.
చిన్నోడు నాకు దెబ్బ తగలగానే చాలా భయపడ్డాడు. చిన్నోడిని ఏం అనకండని రామరాజుకు వేదవతి చెప్తుంది. అప్పుడే ప్రేమ కూడా అక్కడే పడుకుంటానని వస్తుంది. ధీరజ్ ను లేపి, మీ గదిలోకి వెళ్లండని రామరాజు చెప్తాడు. కానీ ఇక్కడే పడుకుంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ప్రేమ కూడా అక్కడే పడుకుంటుంది.
మరోవైపు ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని తలుపులు వేస్తే వెళ్లాలా? నేను పోను అని వల్లి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. వల్లి ఏడుపు సౌండ్ విని రామరాజు బయటకు వస్తాడు. ఏమైందని వల్లిని రామరాజు అడుగుతాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.