Illu Illalu Pillalu October 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు..ధీరజ్ ఎమోషనల్-ఏడ్చేసిన నర్మద-బల్లక్కాయ్ను గెంటేసిన చందు
భారతదేశం, అక్టోబర్ 6 -- Illu Illalu Pillalu October 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లి తప్పించుకోవడం కోసం అత్త వేదవతిని కిందపడేలా చేస్తుంది. హాస్పిటల్లో వేదవతికి స్పృహ వస్తుంది. కాఫీ పొడి కోసం స్టూల్ ఎక్కి కిందపడ్డా. ఆ తర్వాత జరిగింది గుర్తులేదని వేదవతి అంటుంది.
కాఫీ ఇవ్వలేదని బాధపడుతున్నారా అని రామరాజును వేదవతి అడుగుతుంది. నీకు దెబ్బ తగిలిందని బాధపడుతుంటే కాఫీ అంటావేంటని రామరాజు ఎమోషనల్ అవుతాడు. వేదవతి తలకు చిన్న దెబ్బ తగిలిందని, కాలు బెణికిందని డాక్టర్ చెప్తుంది. రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలంటుంది. అత్తయ్యను తాను చూసుకుంటానని వల్లి అంటుంది.
అక్కర్లేదు. నువ్వు మా అమ్మను తాకడానికి కూడా వీల్లేదని చందు గట్టిగా అరుస్తాడు. తను తప్పు ఏం మాట్లాడిందని కోప్పడుతున్నావని రామరాజు అనేసరికి చందు సైలెంట్ అవుతాడు. బావ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.