Illu Illalu Pillalu October 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-అత్తను పడేసిన వల్లి-చెంప వాయించిన నర్మద-చందుకు తెలిసిన నిజం
భారతదేశం, అక్టోబర్ 5 -- Illu Illalu Pillalu October 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లి పాపాల చిట్టా మామయ్య ముందు బయటపెట్టకుండా ఎందుకు ఆగావని నర్మదను ప్రేమ అడుగుతుంది. అందరూ హ్యాపీగా ఉన్నారని ఆగుతున్నానని నర్మద చెప్తుంది.
నన్ను, ధీరజ్ ను విడగొట్టడానికి కుట్ర చేసిందని తెలిసినప్పటి నుంచే బల్లక్కాయ్ ను చంపాలన్నంత కోపంగా ఉంది. నిన్ననే నువ్వు చెప్తావనుకున్నా. కానీ భోజనం చేస్తున్నారని ఆగానని చెప్తున్నావ్ ఏంటక్కా? ఆ వల్లిని ప్రశాంతంగా ఉండనివ్వడం కంటే పాపం ఉండదని ప్రేమ అంటుంది.
ఈ మాటలు వింటున్న వల్లి.. ప్రశాంతంగా ఎక్కడున్నా? వణికిపోతున్నానని అనుకుంటుంది. ఆ బల్లిని ఎందుకు ప్రశాంతంగా ఉండనిస్తా. ఈ పూజ అయిపోయిన వెంటనే ఆ బల్లికి బడితపూజే అని ప్రేమకు నర్మద చెప్పడంతో వల్లి షాక్ అవుతుంది. ఇంకాసేపట్లో నా సీటు చిరిగిపోతుంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.