Illu Illalu Pillalu October 27 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. నర్మదకు తెలిసిన సాగర్ లంచావతారం- భద్రావతి ఉచ్చులో ధీరజ్
భారతదేశం, అక్టోబర్ 27 -- Illu Illalu Pillalu October 27 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తన ఆఫీస్ దగ్గర వల్లిని చూసి నర్మద షాక్ అవుతుంది. గొడవ చేయడానికి వచ్చావా? నేనే నిన్ను ఇంట్లో నుంచి గెంటేశానని చెప్పి ఆఫీసులో బ్యాడ్ చేద్దామనుకుంటున్నావా? అని బల్లక్కాయ్ ను నర్మద అడుగుతుంది.
నేను అందుకోసం ఇక్కడికి రాలేదని బల్లక్కాయ్ చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది. అప్పుడే నర్మద ఫ్రెండ్ లోపలి నుంచి వచ్చి తను గంట సేపటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తుందని చెప్తుంది. ఏంటి వల్లి బల్లి మేడం? మళ్లీ ఏం డ్రామా మోసుకొచ్చారని నర్మద అనేసరికి వల్లి నవ్వేస్తుంది.
నువ్వు నన్ను వల్లి బల్లి అని చాలా రోజులు అవుతుంది కదా. నువ్వు అట్టా అనేసరికి ఆ ఇంట్లో ఉన్న రోజులు గుర్తుకొచ్చాయి. నాకు నీ హెల్ప్ కావాలి అని నర్మద చేతులను వల్లి పట్టుకొని ఏడ్చేస్తుంది. న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.