Illu Illalu Pillalu October 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-బల్లక్కాయ్ ఎమోషనల్-భాగ్యానికి ఎస్ఐతో వార్నింగ్-విశ్వ కాల్!
భారతదేశం, అక్టోబర్ 21 -- Illu Illalu Pillalu October 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. రాత్రి రోడ్డు పక్కన కూర్చున్న శ్రీవల్లి దగ్గరకు ఓ తాగుబోతు వచ్చి అల్లరి చేస్తాడు. అతణ్ని కొట్టేందుకు వల్లి రాయి ఎత్తుతుంది. అప్పుడే ధీరజ్ కార్లో వస్తాడు. ఆ తాగుబోతును చితక్కొడతాడు.
అర్ధరాత్రి ఇలా బ్యాగు పట్టుకొని కూర్చుంటే అత్తారింటోల్లు తీసుకెళ్తారులే అని మీ అమ్మ కొత్త డ్రామా ప్లాన్ చేసిందా అని బల్లక్కాయ్ ను ధీరజ్ అడుగుతాడు. నువ్వు అనడంలో తప్పు లేదు ధీరజ్, నా జీవితమే ఓ డ్రామా అయిపోయింది. నేను చెప్పినంత మాత్రాన ఎవరు నమ్ముతారు అని శ్రీవల్లి ఎమోషనల్ అవుతుంది.
తప్పులు చేశానని మీరు గెంటేశారు. తప్పులు తెలుసుకున్నానని మా అమ్మ గెంటేసింది. మా ఆయనకు ఫోన్ చేస్తే చస్తే చావని అన్నాడు. ఇక నేను ఎవరి కోసం బతకాలని శ్రీవల్లి ఏడ్చేస్తుంది. న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.