Illu Illalu Pillalu October 20 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-రోడ్డు మీదకు బల్లక్కాయ్-చచ్చిపొమ్మన్న చందు-ధీరజ్ సెర్చింగ్
భారతదేశం, అక్టోబర్ 20 -- Illu Illalu Pillalu October 20 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. కేస్ వాపసు తీసుకున్నందుకు వల్లిని భాగ్యం గెంటేయాలని చూస్తుంది. ఈ క్రమంలోనే తల్లికి గుణపాఠం వచ్చేలా బల్లక్కాయ్ మాటలు అంటుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి మాకు దరిద్రం తప్పా ఏం లేదని భాగ్యం అంటుంది.
వెంటనే కోపంతో ఇడ్లీ బాబాయి చేయి ఎత్తుతాడు. కొడతావా కొట్టు అని తన భర్త చేయిని పట్టుకొని భాగ్యం కొట్టుకుంటుంది. పేదరికం నుంచి బయటపడాలనే కదా అమ్మడి జీవితాన్ని పణంగా పెట్టామని ఇడ్లీ బాబాయి అంటాడు. ఇప్పుడు ఇది త్యాగమూర్తిలా మారిపోయింది కదా. వాళ్లను స్టేషన్ నుంచి ఇంటికి పంపించారు కదా. మరి దీన్ని ఇంటికి తీసుకెళ్లారా? అని భాగ్యం అడుగుతుంది.
నేను కనికరించను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని భాగ్యం కఠినంగా మాట్లాడుతుంది. నువ్వు పుట్టడమే దరిద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.