Illu Illalu Pillalu October 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ప్రేమ, ధీరజ్, నర్మద రిక్వెస్ట్-బల్లక్కాయ్ కేసు వాపస్ డీల్
భారతదేశం, అక్టోబర్ 15 -- Illu Illalu Pillalu October 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లి అక్రమంగా రామరాజు, వేదవతి, చందుపై గృహ హింస కేసు పెడుతుంది. లాయర్ వచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వమని అడిగితే.. కోర్టులోనే చూసుకోమ్మని ఆ ఎస్ఐ చెప్తుంది.
ఇలాంటి కేసుల్లో రెండు మూడు నెలల వరకూ బెయిల్ రావడం కష్టమే అని ఎస్ఐ అనగానే నర్మద, సాగర్, ప్రేమ, ధీరజ్ షాక్ అవుతారు. వాళ్లు అందరూ మోసగాళ్లు. వాళ్లు జాదుగాళ్లు. వాళ్లది బిజినెస్ ఫ్యామిలీ అని, ఎంఏ చేసేందని మా చందు బావకు పెళ్లి చేశారని వల్లి కుటుంబం గురించి నర్మద, ప్రేమ చెప్తారు.
ఆ పెళ్లి అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ భర్త, అత్తమామలు టార్చర్ చేస్తున్నారని కేసు పెట్టినప్పుడు కోర్టు ద్వారా ఆమెకు న్యాయం జరిగేలా చూడటం నా బాధ్యత అని ఎస్ఐ అంటుంది. నిజంగా మోసపోయిన ఆడవాళ్లకు చట్టా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.