Illu Illalu Pillalu October 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-సెల్లో రామరాజు, చందు, వేదవతి-బల్లక్కాయ్ అబద్ధాలతో షాక్
భారతదేశం, అక్టోబర్ 14 -- Illu Illalu Pillalu October 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. రామరాజు ఇంటికి వచ్చిన పోలీసులు షాకిస్తారు. రామరాజు, వేదవతి, చందుపై వల్లి గృహ హింస కేసు పెట్టిందని చెప్తారు. మీ ముగ్గురిని అరెస్టు చేస్తున్నాం, స్టేషన్ కు నడవండని ఎస్ఐ చెప్తుంది.
ఆ వగలాడి మాపై కేసు పెట్టిందా? ఎన్నో మోసాలు, కుట్రలు చేసిందని వేదవతి చెప్తుంది. నర్మద, ధీరజ్ మట్లాడేందుకు ప్రయత్నించినా కూడా స్టేషన్ కు వచ్చి మాట్లాడుకోమని ఎస్ఐ సీరియస్ అవుతుంది. భర్త, అత్తామామ తనను కొట్టి, బయటకు గెంటేశారని శ్రీవల్లి కంప్లైంట్ ఇచ్చింది. అందుకే మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెప్తారు.
రామరాజు, వేదవతి, చందును పోలీసులు తీసుకెళ్తారు. ఏంటి సేనా ఆ కూలోడి కుటుంబాన్ని పోలీసులు తీసుకెళ్తున్నట్లు ఉన్నారని భద్రావతి అవమానించేలా మాట్లా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.