Illu Illalu Pillalu October 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. భద్రావతితో కలిసిపోయిన బల్లక్కాయ్- భర్త, అత్తామామలపై కేసు
భారతదేశం, అక్టోబర్ 13 -- Illu Illalu Pillalu October 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కోసం నర్మదను ప్రేమ, సాగర్ ను ధీరజ్ రెడీ చేస్తారు. ఒరే నడిపోడా నా హ్యాండ్ లా మ్యాజిక్ ఉంది. అందుకే ప్రిన్స్ లా రెడీ చేశానని ధీరజ్ బిల్డప్ ఇస్తాడు.
నేను మా అక్కను ఏంజెల్ లా రెడీ చేశానని ప్రేమ కౌంటర్ ఇస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఎవరి ముఖంలోనైనా నవ్వు ఉందా చెప్పండి. ఈ పరిస్థితుల్లో పెళ్లి రోజు చేసుకోవడం అవసరమా? అన్ని తెలిసి కూడా మీరు ఇలా రెడీ చేయడం ఏమైనా బాగుందా? అని నర్మద అడుగుతుంది.
తప్పు చేసింది వల్లినే కావొచ్చు కానీ బాధపడుతోంది మన కుటుంబం కదా అని నర్మద అంటుంది. మీ పెళ్లి రోజు ఆ బాధ నుంచి బయటకు వచ్చి ఎంతో కొంత హ్యాపీగా ఉంటారు కదా అని ధీరజ్ చెప్తాడు. ఆ రోజు మీ ప్రేమను ఒప్పుకోని మీ నాన్న ఇప్పుడు సంతోషంగా ఉ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.