Illu Illalu Pillalu November 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఇది పెద్దోడేనా? తండ్రిపై తిరగబడ్డ చందు- కూలబడ్డ రామరాజు
భారతదేశం, నవంబర్ 5 -- Illu Illalu Pillalu November 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. విడాకుల నిర్ణయం తన ఇష్టమని చందు చెప్పడంతో రామరాజుకు ఎక్కడలేని కోపం వస్తుంది. ఈ ఒక్క విషయంలో మాత్రం తన ఇష్టానికి వదిలేయ్యాలని తండ్రిని చందు రిక్వెస్ట్ చేస్తాడు.
దయచేసి ఈ విషయంలో నా మనసు మార్చాలని చూడకండి. వల్లికి విడాకులు ఇచ్చి తీరుతానని చందు తెగేసి చెప్తాడు. వెంటనే కుదరదు అని రామరాజు అరుస్తాడు. వల్లికి విడాకులు ఇస్తానంటే ఒప్పుకోను. పెళ్లి చేసుకుంది చిన్న గొడవ రాగానే విడాకులు ఇవ్వడం కోసం కాదు. కలకాలం కలిసి ఉంటారని అని రామరాజు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాడు.
విడాకులు ఇస్తే ఆ అమ్మాయికి జీవితమే దూరమవుతుంది. మన ఇంటిబిడ్డకు ఇలాగే విడాకులు ఇస్తామంటే ఎలా ఉంటుంది? వల్లి మారిందని నమ్ముతున్నా. నీకు నమ్మకం కలిగినప్పుడే ఇంటికి తీసుకు రా అన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.