Illu Illalu Pillalu November 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-విడాకులు వద్దు బా-బల్లక్కాయ్ కాళ్లపై పడ్డా కనికరించని చందు
భారతదేశం, నవంబర్ 4 -- Illu Illalu Pillalu Today November 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లికి విడాకుల నోటీసు పంపించానని చందు చెప్పడంతో రామరాజు సహా ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది. వల్లితో కలిసి జీవించలేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చందు చెప్పాడు.
రామరాజుకు చెప్పకుండా కొడుకులు ఇల్లు కూడా దాటరు. అలాంటిది ఆయనకు తెలియకుండా విడాకుల నోటీసు పంపించారంటా. ఏం నాటకాలు ఆడుతున్నారు? గొప్పంటి సంబంధం రావడంతో నా కూతురిని వదిలించుకోవాలనుకుంటున్నారని భాగ్యం రచ్చ చేస్తుంది.
అప్పుడే వల్లి కళ్లు తిరిగి పడిపోతుంది. నీళ్లు తాగించి ఆమెను లేపుతారు. మా అమ్మ మాటలు పట్టించుకోవద్దు మామయ్య, అత్తయ్య. ఆమె మనిషే కాదని వల్లి రిక్వెస్ట్ చేస్తుంది. మీ నాటకాలు ఆపుతారా? లేదంటే న్యూసెన్స్ కేసు పెడతానని చందు వార్నింగ్ ఇస్తాడు.
నాకు విడాకుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.