Illu Illalu Pillalu November 3 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-రామరాజు కాలర్ పట్టుకొని భాగ్యం రచ్చ-తండ్రికి షాకిచ్చిన చందు
భారతదేశం, నవంబర్ 3 -- Illu Illalu Pillalu November 3 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లిని క్షమించేదే లేదని చందు తెగేసి చెప్తాడు. చూడక్క నీ బతుకమ్మ నువ్వు ఆడుకో, అత్తయ్యను పలకరించకు అని బల్లక్కాయ్ కు నర్మద చెప్తుంది. ప్రేమ కూడా అదే మాట అంటుంది. ఆ తర్వాత బతుకమ్మ ఆడటం స్టార్ట్ చేస్తారు.
వల్లి కాలు జారి చందు మీద పడుతుంది. కానీ చందు కిందకు తోసేస్తాడు. నేను చేసింది తప్పే బావ. నా తప్పు తెలుసుకున్నా. నన్ను క్షమించండని బల్లక్కాయ్ రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు చేసింది తప్పులు కాదు మోసాలు అని వేదవతి ఫైర్ అవుతుంది. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినప్పుడు ఎవరికి తెలిసిందో లేదో కానీ ఇప్పుడైతే అందరికీ తెలిసేలా ఉందని అత్తను నర్మద ఊరుకోమంటుంది.
ఇక అందరు కలిసి బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి వెళ్తారు. అక్కడ చందును చూసి అంజలి షాక్ అవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.