Illu Illalu Pillalu November 26 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ధీరజ్‌ను చూసి చందు ఎస్కేప్-వల్లికి రామరాజు ప్రామిస్
భారతదేశం, నవంబర్ 26 -- Illu Illalu Pillalu November 26 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. గుడిలో అంజలితో చందు క్లోజ్ గా ఉండటం చూసి ధీరజ్ షాక్ అవుతాడు. ధీరజ్ ను చూసి చందు మైండ్ బ్లాక్ అవుతుంది. రేయ్ పెద్దోడా ఎంత పని చేశావ్ రా అని ధీరజ్ అనుకుంటాడు.
గుండె పట్టుకున్నావ్ ఏంట్రా? హార్ట్ ఎటాక్ ఏమైనా వచ్చిందా? అని ధీరజ్ ను చూసి ప్రేమ కంగారు పడుతుంది. అంజలిని పట్టుకొని చందు అక్కడి నుంచి కంగారుగా బయటకు వెళ్లిపోతాడు. మా తమ్ముడు ధీరజ్ చూసేశాడని అంజలిని బైక్ పై ఎక్కించుకొని చందు వెళ్లిపోతాడు. పెద్దోడా అని ధీరజ్ పిలిచినా కూడా పట్టించుకోకుండా చందు వెళ్లిపోతాడు.
నేను ఉండగానే ఆ అమ్మాయి కోసం పరుగెత్తుకుంటూ ఎందుకు వచ్చావ్? ఆ అమ్మాయి ఎవరు? నువ్వు నిజం చెప్పేదాకా వదలను అని ధీరజ్ చెవిని ప్రేమ పిండేస్తుంది. మీ భద్రావతి అత్తయ్యలా కనిపిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.