Illu Illalu Pillalu November 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-వల్లి కోసం నర్మద సర్ప్రైజ్ ప్లాన్-అంజలితో చందు పండగ
భారతదేశం, నవంబర్ 23 -- Illu Illalu Pillalu November 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లి కోసం భాగ్యం ఇంటికి నర్మద వస్తుంది. నర్మదను చూడగానే సంతోషంతో హగ్ చేసుకొని వల్లి ఏడ్చేస్తుంది. ఈ విషయం ఫస్ట్ నీతోనే చెప్పాలనుకున్నానని నర్మద చేతిని తన కడుపుపై పెట్టుకుంటుంది వల్లి.
వల్లి తల్లి అయిందని నర్మదకు తెలుస్తుంది. నువ్వు చెప్పేది నిజమేనా? ఇంత శుభవార్త ఇంత లేటుగా చెప్తారా? ఈ విషయం ఇంటికి వచ్చి అందరికీ చెప్పాల్సింది కదా అని నర్మద ఆనందంగా చెప్తుంది. ఈ విషయం ఆ ఇంట్లో చెప్తే ఎలా రియాక్టవుతారో తెలియదు కదా అని ఆగానని వల్లి అంటుంది. ఈ రోజు దీపావళి. ఈ శుభవార్త చెప్పేందుకు వెళ్దామని నర్మద అంటుంది.
కానీ వల్లి మాత్రం కదలదు. బిడ్డను అడ్డం పెట్టుకొని ఆ ఇంటికి వస్తున్నానని అంటారు. అందరూ క్షమించాకే ఆ ఇంట్లోకి వస్తానని వల్లి అంటు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.