Illu Illalu Pillalu November 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-బయటపడ్డ సాగర్ బాగోతం-లంచం డబ్బుతో పట్టించిన నర్మద-అరెస్ట్
భారతదేశం, నవంబర్ 18 -- Illu Illalu Pillalu November 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. కూరగాయలు అమ్మే ఆవిడలా రామరాజు ఇంటికి వచ్చిన వల్లి దొరికిపోతుంది. దీంతో చందు గొడవ చేస్తాడు. కానీ బల్లక్కాయ్ మాత్రం విడాకుల పేపర్ల మీద సంతకం చేయనంటే చేయనని చెప్పేస్తుంది.
నువ్వు నాకు కావాలి బా. ఈ కుటుంబం నాకు కావాలి అని వల్లి ప్రాధేయపడుతుంది. సంతకం పెట్టకపోతే చంపేస్తా. నువ్వు వాయిదాకు వస్తావ్ కదా అప్పుడు చెప్తా నీ సంగతి అని చందు బయటకు వెళ్లిపోతాడు. నేను కోర్టుకు రాను. సంతకం పెట్టనని వల్లి గట్టిగా అరుస్తుంది. ఎందుకే నా కొడుకును రెచ్చకొడుతున్నావని బల్లక్కాయ్ ను బాదేస్తుంది వేదవతి. దీంతో వల్లి పరుగులు పెడుతుంది.
సాగర్, నర్మద ఆఫీసుకు వెళ్లేందుకు రెడీ అవుతుంటారు. అప్పుడే ఏసీబీ వాళ్లు ఇంటికి వస్తారు. వాళ్లను చూసి షాక్ అయిన సాగర్ టెన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.