Illu Illalu Pillalu November 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-రౌడీలతో భద్రావతి కన్నింగ్ ప్లాన్-ప్రేమకు షాకిచ్చిన ధీరజ్!
భారతదేశం, నవంబర్ 13 -- Illu Illalu Pillalu November 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్ ట్రావెల్ ఏజెన్సీ ఓపెనింగ్ సంబరంలో ఉన్న రామరాజు ఫ్యామిలీని దెబ్బ కొట్టేందుకు భద్రావతి రౌడీలను పురమాయిస్తుంది. ఆ రౌడీలకు ఏం చేయాలో భాగ్యం వివరించి చెప్తుంది. ఓపెనింగ్ రోజే ఆ ట్రావెల్ ఏజెన్సీ క్లోజ్ అవుతుందని వాళ్లకు తెలియదు పాపమని భద్రావతి కన్నింగ్ గా అంటుంది.
మరోవైపు ట్రావెల్ ఏజెన్సీలో తన భర్తకు ఓ పెన్ను, నోట్ బుక్ ఇచ్చి టేబుల్ ముందు కూర్చోబెడుతుంది కామాక్షి. ధీరజ్ పై ప్రేమ ఉన్నవాళ్లు వచ్చి చదివించుకోవాలని పిలుస్తుంది. చదివింపుల కోసం గట్టిగట్టిగా అరుస్తుంది. అప్పుడే వేదవతి, రామరాజు, చందు వస్తారు. ట్రావెల్ ఏజెన్సీ ఓపెనింగ్ కు చదివింపులు ఏంటీ? అని కూతురిపై వేదవతి ఫైర్ అవుతుంది.
మీరందరూ తలా కొంచెం చదివించాలి. అలా అయితే ఆడప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.