భారతదేశం, నవంబర్ 12 -- Illu Illalu Pillalu November 12 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ట్రావెల్ ఏజెన్సీ ఆఫీసు ఓపెనింగ్ కోసం రామరాజు ఫ్యామిలీ సందడి చేస్తుంది. అందరూ ఏర్పాట్లలో మునిగిపోతారు. నేమ్ బోర్డు మీద తన పేరు ఎలా రాయించాడో చూద్దామని ప్రేమ ట్రై చేస్తుంది.

కర్రతో ఆ బోర్డు మీద ఉన్న క్లాత్ ను తీయాలని చూస్తుంది. కానీ ప్రేమకు అది అందదు. ప్రేమను చూసి అందరూ నవ్వుకుంటారు. ఎందుకే ఆ కంగారు? ఓపెనింగ్ అయిన తర్వాత చూస్తావ్ కదా అని ధీరజ్ వచ్చి మొట్టికాయలు వేస్తాడు. పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాయించా. నీకిష్టమైన కలరే అని ధీరజ్ వెటకారంగా అంటాడు.

పేరు చూడాలని ఉందని ప్రేమ మెలికలు తిరిగిపోతుంది. భర్తలు మన కోసం ఏం చేసినా స్పెషలే అని అంటుంది. ఇదంతా మనదే కదా ప్రేమ అని సుక్కు అంటుంది. ఇదిగో బాబాయ్ మీ ఆవిడ మనదే అని కలుపుకుపోతుంది....