Illu Illalu Pillalu November 11 Episode:ఇల్లు ఇల్లాలు పిల్లలు-ప్రేమ చీటింగ్-నర్మదపైనే ఫైర్-అంజలి, చందును చూసి ధీరజ్ షాక్
భారతదేశం, నవంబర్ 11 -- Illu Illalu Pillalu November 11 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ఫుల్ గా తాగిన చందును ఇంటికి ఆటోలో తీసుకెళ్తుంది అంజలి. తనకు అంజలినే కావాలంటాడు చందు. తనకు తోడుగా ఉండాలని అంజలి భుజంపై పడుకుంటాడు చందు. తనతోనే ఉండిపోవాలని చందు రిక్వెస్ట్ చేస్తాడు.
ఇటు వల్లిని ఇంటికి తీసుకొస్తానని మాట ఇవ్వడంపై నర్మదపై ప్రేమ సీరియస్ అవుతుంది. తప్పు చేస్తున్నావక్కా. మంచితనం ఉండొచ్చు కానీ మరీ మనం మునిగిపోయేంత ఉండొద్దని ప్రేమ అంటుంది. అప్పుడే వచ్చిన వేదవతి కూడా ప్రేమకే సపోర్ట్ చేస్తుంది. కానీ ధీరజ్ మాత్రం నర్మదకు సపోర్ట్ చేస్తాడు.
నర్మద వదిన ఊరికే మాట ఇవ్వొద్దు. మీరు ఏమన్నా కూడా వల్లి వదినను నర్మద వదిన ఇంటికి తీసుకొచ్చి తీరుతుందని ధీరజ్ అంటాడు. మేం ఇద్దరం ఉండగా మమ్మల్ని దాటి వల్లి ఇంట్లోకి రాగలదా అని అత్తను కలుపు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.