భారతదేశం, మే 9 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో రామరాజు ఇంటికి వచ్చి భద్రావతి ఫ్యామిలీ గొడవ చేస్తుంది. అది భరించలేక ప్రేమ నిజం చెబుతానంటుంది. ధీరజ్ మాత్రం వద్దని, లోపలికి వెళ్దామంటాడు. నీ త్యాగం వీళ్లకు తెలియట్లేదు. నీ కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవాలని ప్రేమ అంటుంది.
ఇది పెళ్లి విషయం బయటపెడితే నా పని, నర్మద పని అయినట్లే అని వేదవతి భయపడుతుంది. ప్రతిసారి మీ గొడవ అంతా ఈ నగల గురించే కదా. ఈ నగలు నాకు అవసరం లేదు అని భద్రావతి కాళ్లపై విసిరేస్తుంది ప్రేమ. నువ్వు సంతోషంగా ఉండాలని చేయించిన నగలే అవి. అంతేకానీ నీ మొగుడు తాకట్టు పెట్టడానికి కాదు. చేతకానీ తండ్రి, చేతకాని కొడుకు ఛీ అని భద్రావతి వెళ్లిపోతుంది.
రామరాజు కోపంగా లోపలికి వెళ్లిపోతాడు. నగలు తీసి లోపల పెట్టమని చెల్లికి ఇస్తుంది ధీరజ్ అక్క. రామ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.