భారతదేశం, మే 7 -- Illu Illalu Pillalu May 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో తన ప్రెగ్నెన్సీ అబద్ధమని శ్రీవల్లికి తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది. బాధతో గుండెలు పగిలేలా వల్లి ఏడుస్తుంది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని డాక్టర్ ను రిక్వెస్ట్ చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 7 ఎపిసోడ్ లో చూద్దాం.
మా అమ్మ అబద్ధాలకు నా జీవితం నాశనం అయ్యేలా ఉంది. మీరే నా కాపురాన్ని నిలబెట్టలాని డాక్టర్ కాళ్లపై శ్రీవల్లి పడుతుంది. దీంతో వేరే వాళ్ల స్కానింగ్ రిపోర్ట్ ను వల్లికి డాక్టర్ ఇస్తుంది. ఈ రిపోర్ట్ నీదే అని చెప్పుకో. కానీ ఇదే లాస్ట్ హెల్ప్. ఇంకోసారి నువ్వు కానీ మీ అమ్మ కానీ నా దగ్గరకు వస్తే అస్సలు బాగోదని డాక్టర్ వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. బయట రిపోర్ట్ చూసి నర్మద, ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
మా అక్క తల్లి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.