Illu Illalu Pillalu May 14 Episode: వల్లి కడుపు డ్రామా బయటపెట్టేలా ప్రేమ, నర్మద ప్లాన్-తమ్ముడిపై సాగర్ ఫైర్-భాగ్యం కుట్ర
భారతదేశం, మే 14 -- Illu Illalu Pillalu May 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 14 ఎపిసోడ్ లో.. మందు కలిపిన పాలు తాగి ప్రేమ చేసిన రచ్చ గురించి ధీరజ్ చెప్తాడు. ప్రేమను ప్రేమగా దగ్గరకు లాక్కుంటాడు. గట్టిగా హగ్ చేసుకుంటాడు. అప్పుడే నర్మద వస్తుంది. పొద్దున్నే మొదలెట్టారా అని నర్మద అంటుంది. అప్పుడే ప్రేమను నర్మద పక్కకు తీసుకెళ్తుంది.
ఆ పాలల్లో మందు కలిపింది సుకన్యనే. వల్లి అక్కను, చందు బావను ఒకటి చేయడం కోసం అలా చేసిందంటా అని నర్మద చెప్తే ప్రేమ షాక్ అవుతుంది. వల్లి అక్క ఆల్రెడీ ప్రెగ్నెంట్ కదా మళ్లీ కలపడం ఎందుకు అని ప్రేమ అడుగుతుంది. సుకన్య మాటలు నమ్మేలా అనిపించడం లేదని నర్మద అంటుంది. ప్రేమ కూడా డౌట్ పడుతుంది.
డాక్టర్ ఇచ్చిన స్కానింగ్ రిపోర్ట్ లో వల్లి పేరు, డీటైల్స్ ఏం లేవని ప్రేమ చెప్తుంది. ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కోసం ప్రేమ వెత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.